- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పాఠశాల విద్యార్థి... ఇతడి తెలివిని చూసి టీచర్లు కూడా షాక్! (వీడియో)
అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పాఠశాల విద్యార్థి... ఇతడి తెలివిని చూసి టీచర్లు కూడా షాక్! (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు...School Student Magic Video

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ మ్యాజిక్ అతనికి ఎట్లా సాధ్యమైందో అంతుచిక్కడంలేదంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ బాలుడు ఆ మ్యాజిక్ ను ఎలా చేశాడో తెలుసుకోవాలనుందంటూ కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్ లో ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఓ స్కూల్లో విద్యార్థి చేతిలో రెండు చింతగింజలను ఉంచుతాడు. అది అందరికీ ముందుగా చూపిస్తాడు. ఆ తర్వాత తన చేతులను టేబుల్ పై పెడుతాడు. చేతులను పైకి తీయగా ఒకే చేతిలో రెండు చింతగింజలు కనిపిస్తాయి. ఇదంతా చాలా సింపుల్ గా చేస్తాడు ఆ బాలుడు. అతడి మ్యాజిక్ ను చూసి టీచర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. నెటిజన్స్ వాహ్ అంటూ షాకవుతున్నారు. ఇంత ఈజీగా ఎలా చేయగలిగాడంటూ తెలుసుకోవాలనుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Next Story






