- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువుకు చేయూత.. దేవరకొండ ఫౌండేషన్ నుంచి స్కాలర్‌షిప్‌లు
by Batti.Sumithra |
నాగర్ కర్నూల్ జిల్లా నియోజకవర్గంలోని 180 మంది 9, 10 తరగతిలో ప్రతిభ కనపర్చిన విద్యార్థినీవిద్యార్థులకు స్థానిక నటులు విజయ్-రష్మిక దేవరకొండ దంపతులు దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఉపకార వేతనం అందజేయనున్నారు.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నియోజకవర్గంలోని 180 మంది 9, 10 తరగతిలో ప్రతిభ కనపర్చిన విద్యార్థినీవిద్యార్థులకు స్థానిక నటులు విజయ్-రష్మిక దేవరకొండ దంపతులు దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఉపకార వేతనం అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో బల్మూరు మండలం తుమ్మని పెట్ గ్రామ సమీపంలోని బీఎంఆర్ ఫంక్షన్ హాల్ కు వారు చేరుకోనున్నారు. ఈ మేరకు ఉపకార వేతనం తీసుకోనున్న విద్యార్థినివిద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.
Next Story






