Sameera Reddy: కుటుంబంతో కలిసి బికినిలో దర్శనమిచ్చిన స్టార్ నటి.. వీడియో వైరల్

by Disha Web |
Sameera Reddy: కుటుంబంతో కలిసి బికినిలో దర్శనమిచ్చిన స్టార్ నటి.. వీడియో వైరల్
X

దిశ , సినిమా: సమీరా రెడ్డి నియాన్ గురించి తెలియని వారు ఉండరు. జై చిరంజీవ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయం అయ్యింది.. ఈ ముద్దుగుమ్మ. తరువాత ఎన్నో సినిమాలు వచ్చినా అవి అంతగా హిట్ కాలేదు. కాగా, నటి సమీరా రెడ్డి తన భర్త అక్షయ్ వర్దే.. వారి ఇద్దరు పిల్లలతో సెలవులను ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లారు . అక్కడి వారు ఎంజాయ్ చేసే పత్రి విషయాన్ని ఆమె బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తున్నారు.

అయితే తాజాగా సమీర స్విమ్‌సూట్‌లో ధరించి బీచ్‌లో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీడియోను షేర్ చేస్తూ "ట్రూ బ్లూ ఐ లవ్ యు #ఫ్యామిలీ టైమ్" అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా 2013లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పింది. ప్రస్తుతం తన కుటుంబతో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేస్తుంది.

Next Story

Most Viewed