- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాలీవుడ్ డైరెక్టర్‌తో సమంత.. పదిరోజుల పాటు
by Harish |
దిశ, సినిమా: ‘పుష్ప’ చిత్రంలో ఐటెం సాంగ్‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన సమంత..telugu latest news

X
దిశ, సినిమా: 'పుష్ప' చిత్రంలో ఐటెం సాంగ్‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన సమంత ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్‌లోనూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 'యశోద' పేరుతో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ 'యానిక్ బెన్'ను రంగంలోకి దించిన మావీ యూనిట్.. రూ.3 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన సెట్స్‌లో పది రోజుల పాటు ఈ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఇందులోని మరో యాక్షన్ సీక్వెన్స్‌ను కొడైకెనాల్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో సమంత యాక్షన్ ఫైట్లను కూడా 'యానిక్ బెన్' డైరెక్ట్ చేయడం విశేషం. ఇక 'యశోద' సినిమాకు హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.
Next Story






