- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'గాడ్ ఫాదర్' నుంచి బిగ్ అప్‌డేట్.. వారం రోజుల పాటు
by Harish |
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. ..telugu latest news

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. ఈ మూవీనుంచి తాజాగా బిగ్ అప్‌డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్'మూవీకి రీమేక్ కాగా.. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేయబోతున్నారు. అయితే రేపటినుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు సల్మాన్ సెట్స్‌లోకి రాబోతున్నట్లు తెలిపిన చిత్ర బృందం.. వీరిద్దరికి సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని ముంబైలోని 'ఎన్‌డీ' స్టూడియోస్‌లో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సన్నీవేశాలను వారం రోజుల పాటు చిత్రీకరించనుండగా.. షూటింగ్ పూర్తయ్యే వరకూ సల్మాన్ ఫామ్ హౌస్‌లోనే చిరంజీవి ఉంటారని తెలిపారు.
Next Story






