- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలియా సీఐగా ఎస్.రాఘవరావు బాధ్యతలు స్వీకరణ
by Jakkula.Mamatha |
హాలియా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్.రాఘవరావు నియమితులయ్యారు.

X
దిశ,హాలియా: హాలియా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్.రాఘవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సతీష్ రెడ్డి బదిలీ కావడంతో నల్గొండ టూ టౌన్ సీఐగా పనిచేస్తున్న రాఘవరావును హాలియా సీఐగా బదిలీ చేస్తూ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ కోసం తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా శాంతిభద్రతల సమస్యలను అధిగమిస్తామన్నారు.
Next Story






