నూతన హంగులతో ఆర్టీసీ లహరి బస్సులు: ఆర్టీసీ డీఎం

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-07 15:41:23  IST  )

ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో లహరి నాన్ ఏసీ స్లీపర్ కం సీటర్ బస్సులను నూతన సౌకర్యాలతో ప్రయాణికుల అవసరాలకు అనుకూలంగా పునరుద్ధరించినట్లు వరంగల్ రీజియన్ రీజనల్ మేనేజర్ భవాని ప్రసాద్, వరంగల్ డీఎం ఉప్పల అర్పిత తెలిపారు

నూతన హంగులతో ఆర్టీసీ లహరి బస్సులు: ఆర్టీసీ డీఎం
X

దిశ, హనుమకొండ టౌన్: ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో లహరి నాన్ ఏసీ స్లీపర్ కం సీటర్ బస్సులను నూతన సౌకర్యాలతో ప్రయాణికుల అవసరాలకు అనుకూలంగా పునరుద్ధరించినట్లు వరంగల్ రీజియన్ రీజనల్ మేనేజర్ భవాని ప్రసాద్, వరంగల్ డీఎం ఉప్పల అర్పిత తెలిపారు. సూదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా అలసట లేకుండా ఉండే విధంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నూతన హంగులతో తీసుకువచ్చిన లహరి బస్సులు ప్రయాణికులు ఆదరించవలసిందిగా కోరారు.

Next Story