- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారేపల్లి ఎఫ్ఆర్ఓగా ఆర్.శ్రీనివాసరావు
by Ratna Kumari |
కారేపల్లి ఫారెస్ట్ రేంజ్‌కు నూతన ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్ (ఎఫ్.ఆర్.ఓ)గా ఆర్. శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, కారేపల్లి : కారేపల్లి ఫారెస్ట్ రేంజ్‌కు నూతన ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్ (ఎఫ్.ఆర్.ఓ)గా ఆర్. శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటివరకు ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయనను కారేపల్లి రేంజ్ ఇన్‌చార్జి ఎఫ్ ఆర్ ఓ నియమించారు.కారేపల్లి రేంజ్ ఎఫ్ఆర్ఓగా పనిచేస్తున్న ఏ.ఏపాప్రోడిటస్ సత్తుపల్లి రేంజ్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో శ్రీనివాసరావు ఇక్కడ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅటవీ సంరక్షణ, అక్రమ కలప రవాణా నియంత్రణ, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రేంజ్ పరిధిలో సమర్థవంతమైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కార్యాలయం సిబ్బంది బీట్ ఆఫీసర్లు నూతన ఎఫ్ఆర్ఓ కు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






