- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డికి రూ. 9 లక్షల చెక్కు అందజేత
by S Gopi |
దిశ, ఆలేరు: ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో..Rs. 9 Lakh Cheque Handed over to Revanthreddy

X
దిశ, ఆలేరు: ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో శనివారం భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సభ్యత్వ నమోదు యొక్క రుసుము రూ. 9 లక్షల చెక్కును రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, మూడు వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






