- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోర్న్ వీడియోలో నటిస్తే కోట్లు ఇస్తా.. నటికి నిర్మాత ఆఫర్
దిశ, సినిమా: ప్రముఖ ఉరుగ్వేయన్ ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ రోమినా గచోయ్ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది..Latest Telugu News

దిశ, సినిమా: ప్రముఖ ఉరుగ్వేయన్ ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ రోమినా గచోయ్ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ కోటీశ్వరుడు తనతో పోర్న్ ఫిల్మ్‌లో నటించాలని వెంటపడ్డాడని, ఇందుకుగాను ఒక్క వీడియోకు రూ. 8 లక్షలు ఇస్తానని ఆశ చూపినట్లు చెప్పింది. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న ఆమె.. 'నిజంగా నేను బాగానే ఉన్నా. నాకు నెట్టింట్లో లభించిన ఆదరణతో చాలా సంతోషంగా ఉన్నా. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా.
ఇటీవల ఐరోపాలో ఓ వ్యక్తి పోర్న్ వీడియో చేయడానికి మిలియన్ డాలర్లు ఆఫర్ చేశాడు. సహజంగానే చాలా డబ్బుతో కూడిన చాన్స్ ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుంది. కానీ తర్వాత జీవితంలో వచ్చే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందుకే అలాంటి వాటిని నేను ఇష్టపడను. ఎంత పెద్ద ఆఫర్ అయిన తిరస్కరిస్తా' అని స్పష్టం చేసింది. ఇక ఇన్‌స్టాలో 250k ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న మోడల్ అభిమానుల దయవల్ల బాగానే సంపాదిస్తున్నట్లు తెలిపింది.






