Kohli రికార్డును బద్దలు కొట్టిన Rohit Sharma

by Malleboina Mahesh |   (  Updated:2022-08-03 06:22:33  IST  )

Rohit Sharma Beats Virat Kohli's Record in T20| భారత ప్రస్తుత కెఫ్టెన్ రోహిత్ శర్మ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండిస్‌తో జరిగిన మూడో T20Iలో ఈ ఫీట్‌ను రోహిత్ సాధించాడు. రోహిత్ శర్మ భారత కెప్టెన్‌గా టీ20 క్రికెట్‌లో

Rohit Sharma Beats Virat Kohlis Record in T20
X

దిశ, వెబ్‌డెస్క్: Rohit Sharma Beats Virat Kohli's Record in T20| భారత ప్రస్తుత కెఫ్టెన్ రోహిత్ శర్మ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండిస్‌తో జరిగిన మూడో T20Iలో ఈ ఫీట్‌ను రోహిత్ సాధించాడు. రోహిత్ శర్మ భారత కెప్టెన్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన విరాట్ ను అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 లో కొట్టిన ఏకైక సిక్స్‌తో T20I క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ మొత్తం 60 సిక్సార్లకు చేరుకున్నాడు. దీంతో T20Iలలో కెప్టెన్‌గా 59 సిక్సర్లు కొట్టిన కోహ్లీని వెనక్కి నెట్టి రోహిత్ మొదటి స్థానంలోకి చేరుకున్నాడు.

ఇది కూడా చదవండి: కామన్‌వెల్త్‌లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత మహిళా సైక్లిస్ట్

Next Story