- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. భగ్నం చేసిన పోలీసులు
by Batti.Sumithra |
రాహుల్ గాంధీ నిరసనకు వ్యతిరేకంగా గురువారం రాయపోల్‌లో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.

X
దిశ, రాయపోల్ : రాహుల్ గాంధీ నిరసనకు వ్యతిరేకంగా గురువారం రాయపోల్‌లో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు నాయకులు పలుమార్లు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో, పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మకిడి స్వామి మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు మాదాసు వెంకట్ గౌడ్, నాయకులు గజ్వెల్ రామచంద్రం, నీల స్వామి, నీల చంద్రం, టెంకంపేట నర్సింలు, రాజు గౌడ్, తూర్పు లక్ష్మణ్, గల్వ సంతోష్ రెడ్డి, కొత్తింట్ల సత్యం, కొంగరి స్వామి, షాదుల్ పాల్గొన్నారు.
Next Story






