- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామ సమీపంలో రోడ్డు ప్రమాదం.. డివైడర్‌పైకి దూసుకెళ్లిన సూపర్ లగ్జరీ బస్సు
by Jakkula.Mamatha |
జనగామ పట్టణం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, జనగామ: జనగామ పట్టణం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






