- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
by Jakkula.Mamatha |
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన సందర్భంగా హన్మకొండలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన సందర్భంగా హన్మకొండలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ నిర్బంధాలు ప్రజాస్వామ్యంలో మంచివి కావు అని ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నా తమను అక్రమంగా నిర్బంధించడం ఏంటి అని ప్రశ్నించారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పులి రజనీకాంత్, 29వ డివిజన్ అధ్యక్షుడు కొడగండ్ల సదాంతు, బైరపాక ప్రశాంత్, పులి విక్రమ్, పస్తం అనిల్, వడిచర్ల ప్రసాద్, రాచర్ల రామ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






