- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYDలో కరీంనగర్ ఘటన రిపీట్.. నిద్రలోనే అనంతలోకాలకు
దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్‌లో జరిగిన ఘటన మర్చిపోకముందే

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్‌లో జరిగిన ఘటన మర్చిపోకముందే నగరంలోని పేట్ బషీరాబాద్‌లో మరో ఘటన జరిగింది. నిద్రపోతున్న కుటుంబం పై నుంచి అతివేగంగా వస్తు్న్న లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతులు బీహార్‌కు చెందిన చందన్ రామ్ (23), చందన్ కుమార్(23)గా గుర్తించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






