- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL: రిషబ్ పంత్‌కు భారీ జరిమానా..
by Satheesh |
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో - Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయిన విషయం తెలిసందే. ఓటమి బాధలో ఉన్న పంత్‌కు మరోషాక్ తగిలింది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల భారీ జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటికే స్లో ఓవర్ రేటింగ్ కారణంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం జరిమాన పడిన విషయం తెలిసిందే.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
Next Story






