- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాచారం ఎస్‌ఐ ఫ్రాన్సిస్‌కు రివార్డు
by Batti.Sumithra |
విధి నిర్వహణలో అంకితభావంతో అత్యుత్తమంగా సేవలందించినందుకు నాచారం ఎస్‌ఐ ఫ్రాన్సిస్‌కు రివార్డు దక్కింది.

X
దిశ, నాచారం : విధి నిర్వహణలో అంకితభావంతో అత్యుత్తమంగా సేవలందించినందుకు నాచారం ఎస్‌ఐ ఫ్రాన్సిస్‌కు రివార్డు దక్కింది. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించడంతో పాటు, విధి నిర్వహణలో చూపిన ప్రతిభను గుర్తించి పోలీసు అధికారులు ప్రోత్సాహకంగా రివార్డులు అందజేస్తారు. దీనిలో భాగంగా నాచారం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఫ్రాన్సిస్‌కు 2026 సంవత్సరంలో విధులపరంగా అత్యుత్తమ సేవలందించినందుకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్, ఐపీఎస్ అధికారి సుమతి ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా రివార్డును అందజేశారు. రివార్డు అందుకున్న నాచారం ఎస్‌ఐ ఫ్రాన్సిస్‌ను సీఐ ధనుంజయ్, ఇతర ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది అభినందించారు.
Next Story






