- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాకింగ్‌కు వెళ్లిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి.. చైన్ స్నాచింగ్!
by Jakkula.Mamatha |
మామునూరు గ్రామంలో వాకింగ్‌కు వెళ్లిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గుండు నాగభూషణ్‌పై కారులో వచ్చిన దుండగులు దాడి చేసి, మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు చైన్‌ను అపహరించారు.

X
దిశ, హన్మకొండ కలెక్టరేట్: మామునూరు గ్రామంలో వాకింగ్‌కు వెళ్లిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గుండు నాగభూషణ్‌పై కారులో వచ్చిన దుండగులు దాడి చేసి, మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు చైన్‌ను అపహరించారు. పెనుగులాటలో నాగభూషణ్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిలో జరగడంతో చర్చనీయాంశంగా మారింది.
Next Story






