పెద్దవూర మండలంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-30 04:37:49  IST  )

నేడు(మంగళవారం) మండల పరిధిలోని వెల్మగూడెం సబ్ స్టేషన్, పెద్దవూర టౌన్ ఫీడర్ సప్లై ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిలిపి వేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ జానయ్య తెలిపారు.

పెద్దవూర మండలంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
X

దిశ, పెద్దవూర: నేడు(మంగళవారం) మండల పరిధిలోని వెల్మగూడెం సబ్ స్టేషన్, పెద్దవూర టౌన్ ఫీడర్ సప్లై ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిలిపి వేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ జానయ్య తెలిపారు. సోలార్ కొత్త లైన్ పని చేయడం కొరకు 33KV/11KV వెల్మగూడెం సబ్ స్టేషన్, పెద్దవూర టౌన్ ఫీడర్ సప్లై నిలిపివేయబడును. అందువలన వెల్మగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని, పెద్దవూర టౌన్ పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. కావున గృహ, వాణిజ్య వినియోగదారులు, రైతులు.. విద్యుత్ సిబ్బందికి అధికారులకు సహకరించగలరని ఈ సందర్భంగా తెలియజేశారు.

Next Story