రకుల్ హాట్ స్టిల్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అందాలను హైలైట్ చేస్తూ ఆకట్టుకుంటున్న బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-06-30 07:04:12  IST  )

టైట్ పింక్ డ్రెస్‌లో రకుల్ అందాల విందు.

రకుల్ హాట్ స్టిల్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అందాలను హైలైట్ చేస్తూ ఆకట్టుకుంటున్న బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమెకు మొదటగా 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రంలో అవకాశం వచ్చింది.

ఆ సినిమాలో తొలుత కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రకు రకుల్‌ను ఎంపిక చేసి ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా నిర్వహించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

అనంతరం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కగా, ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రకుల్‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగిన రకుల్, ప్రస్తుతం హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

టైట్ పింక్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌తో మెరిసిపోయిన ఆమె, కారుపై రెండు చేతులు ఆనించి విభిన్న యాంగిల్స్‌లో ఫోజులు ఇచ్చింది. ఆ డ్రెస్‌లో ఆమె గ్లామర్ మరింత హైలైట్ కావడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. స్టైలిష్ లుక్, కాన్ఫిడెంట్ పోజులతో రకుల్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Photos Courtesy: Instagram

Next Story