- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. తహసీల్దార్ కార్యాలయానికి నిధులు మంజూరు
by Jakkula.Mamatha |
సొంత భవనాలు లేకపోవడంతో అటు ప్రజలు ఇటు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

X
దిశ, నందిగామ: సొంత భవనాలు లేకపోవడంతో అటు ప్రజలు ఇటు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన అద్దె భవనంలోనే తహసీల్దార్ ఆఫీస్ అనే దిశ కథనానికి స్పందించిన ప్రభుత్వం తహసీల్దార్ భవన నిర్మాణం కొరకు రూ.2.25 కోట్లు నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరు పై అధికారులు ప్రజాప్రతినిధులు ‘దిశ’కు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






