- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటార్ మూర్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణ తొలగింపు..
by Batti.Sumithra |
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని మున్సిపల్ 7వ వార్డులో కోటార్మూర్ గ్రామ రెవెన్యూ శివారులో గల సర్వేనంబర్ 202 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి రెవెన్యూ అధికారులు శనివారం తొలగించారు.

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని మున్సిపల్ 7వ వార్డులో కోటార్మూర్ గ్రామ రెవెన్యూ శివారులో గల సర్వేనంబర్ 202 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి రెవెన్యూ అధికారులు శనివారం తొలగించారు. ఆర్మూర్ తహసిల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజులు తమ క్రింది స్థాయి అధికారులతో కలిసి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేసిన నిర్మాణ పనులను తొలగింపజేయించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Next Story






