- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12వేల లోపు ధరలో 50MP ట్రిపుల్ కెమెరా ఫోన్
దిశ,వెబ్‌డెస్క్: Realme బడ్జెట్ ధరలో కొత్త మోడల్‌ను సోమవారం ఇండియాలో లాంచ్ చేసింది..telugu latest news

దిశ,వెబ్‌డెస్క్: Realme బడ్జెట్ ధరలో కొత్త మోడల్‌ను సోమవారం ఇండియాలో లాంచ్ చేసింది. తక్కువ ధరలో ప్రతి వినియోగదారున్ని ఆకట్టుకునేల కొత్త డిజైన్, ఫీచర్లతో Realme కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది.
స్పెషిఫికేషన్లు..
- 90.7 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.6-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది.
-ఫోన్ స్టాండర్డ్‌గా 4GB LPDDR4X RAMతో పాటు octa-core Unisoc T616 SoCని కలిగి ఉంది
-Realme C35 Android 11లో Realme UI R ఎడిషన్‌తో నడుస్తుంది.
-ఫోన్ వెనుక వైపు 50MP + 2MP + 0.3MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
-సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP Sony IMX355 కెమెరా సెన్సార్‌ను అమర్చారు.
-18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
-ఇది గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.
-4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం 11,999.
-4GB + 128GB మోడల్ ధర రూ. 12,999.
-మైక్రో SD కార్డు ద్వారా మెమరీని 256GB వరకు పెంచవచ్చు.
ఇది Flipkart, Realme.com, రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి మార్చి 12 మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.






