- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎదుట వర్షపు నీటి నిల్వ
by Batti.Sumithra |
బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు పై వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.

X
దిశ, బాలానగర్ : బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు పై వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు బయటకు వెళ్లక మురికికుంటలా మారింది. దోమలు, దుర్వాసన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి నిల్వను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story






