- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raghava Lawrence's Rudrudu: రాఘవ లారెన్స్ కొత్త సినిమా విడుదల తేదీ ఫిక్స్
Raghava Lawrence's Rudrudu Movie Will be Released On December 23| రాఘవ లారెన్స్ హీరోగానే కాకుండా దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో కాంచన వంటి హార్రర్ సినిమాతో అందరినీ అలరించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: Raghava Lawrence's Rudrudu Movie Will be Released On December 23| రాఘవ లారెన్స్ హీరోగానే కాకుండా దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో కాంచన వంటి హార్రర్ సినిమాతో అందరినీ అలరించాడు. ప్రస్తుతం ఆయన రుద్రుడు అనే మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కతోంది. సంగీతం జీవీ ప్రకాష్ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సంవత్సరం క్రిస్మస్‌కి డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనునున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
- Tags
- Raghava Lawrence
Next Story






