- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అనేక వార్తలు వస్తున్నాయి. ఒక సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారంతో సరైన వార్తలు రాయాలని పుతిన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా పుతిన్ ఓ బిల్‌పై సంతకం చేశారు. ఈ బిల్ ప్రకారం రష్యా ఆర్మీకి సంబంధించి తప్పుడు వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. వార్త రాసిన వారికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా రాసిన వార్తను బట్టి ఈ శిక్షలో మార్పులు ఉంటాయి. దీంతో కొన్ని ప్రముఖ వార్తా సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
Next Story






