SRH vs PBKS... టాస్ గెలిచిన పంజాబ్

by Muthe.Rajitha |

IPL 2026 సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్(SRH), పంజాబ్ కింగ్స్ ఎలెవన్(PBKS) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

SRH vs PBKS... టాస్ గెలిచిన పంజాబ్
X

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్(SRH), పంజాబ్ కింగ్స్ ఎలెవన్(PBKS) మధ్య మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్నా ఈ మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా గత మ్యాచులో గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచులో రీఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్, పంజాబ్ రెండూ పవర్ హిట్టింగ్ జట్లే కావడంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇక ఈ మ్యాచులో సన్ రైజర్స్ గెలిస్తే టాప్ ప్లేసులోకి వెళ్లనుంది.

SRH : అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసేన్, సలీల్, స్మరన్, నితీష్, కమిన్స్, మలింగా, శివాంగ్, సాకిబ్

PBKS : ప్రభ్ సిమ్రాన్, ప్రియాన్స్, కన్నోలి, శ్రేయాస్, సూర్యాన్ష్, శశాంక్, స్టోఇనిస్, యాన్సెస్, ఫెర్గుసన్స్, వైశాక్, అర్ష్ దీప్, చాహల్

Next Story