- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తను ముద్దులతో నింపేసిన ప్రియాంక చోప్రా బికినీలోనే అలా చేస్తూ..
by Manoj |
దిశ, సినిమా: నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్‌తో కలిసి బీచ్ డే ఎంజాయ్ చేస్తోంది..Latest Telugu News

X
దిశ, సినిమా: నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్‌తో కలిసి బీచ్ డే ఎంజాయ్ చేస్తోంది. టర్క్స్, కైకోస్ దీవుల్లో దర్శనమిచ్చిన భామ.. వయ్యారాలు పోతూ కనిపించింది. ఆ తర్వాత బ్లాక్ స్విమ్ సూట్ ధరించి భర్త నిక్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇక వర్షాన్ని ఎంజాయ్ చేస్తూనే.. కొబ్బరినీళ్లు తాగుతూ పర్‌ఫెక్ట్ ఐలాండ్ గర్ల్ అంటూ పిక్స్ షేర్ చేసింది. సముద్రపు నీటి మీద తేలియాడుతున్న ఫొటోలతో పాటు నిక్‌ను ముద్దుల్లో ముంచెత్తిన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా.. లవ్ లీ కపుల్స్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు అభిమానులు.
Next Story






