ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ప్రతిమ రెడ్డి

by Jakkula.Mamatha |

ఆర్మూర్ ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ ప్రతిమ రెడ్డి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు.

ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ప్రతిమ రెడ్డి
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ ప్రతిమ రెడ్డి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్న ప్రతిమరెడ్డి ఇదివరకు ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీలో పనిచేశారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు బదిలీపై వచ్చి శుక్రవారం ప్రతిమ రెడ్డి ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో పనిచేసే ఉద్యోగులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, పలువురు సిబ్బంది నూతన ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story