- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prabhas: రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన ప్రభాస్..
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌ను ప్రభాస్ పరామర్శించారు.

X
దిశ, సినిమా: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్(Actor Rajendra Prasad)ను ప్రభాస్(Prabhas) పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటులో మరణించడంతో ఆయన కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే కూకట్‌పల్లిలోని హిందూ విల్లాస్‌లో రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు ప్రభాస్. అనంతరం రాజేంద్రప్రసాద్‌తో పాటు కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. గాయత్రి మృతి చెందడం తనను ఎంతో కలిచివేసిందన్నారు. కాగా.. కూతురు ఆకస్మిక మరణంతో దుఃఖంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాల వారు పరామర్శిస్తున్నారు.
Next Story






