- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష దాటిన కరోనా కేసులు.. నాలుగో వేవ్ ముంగిట భారత్
by Malleboina Mahesh |
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కరోనా కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కరోనా కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పోతోంది. తాజాగా.. భారత ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 18,819 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది. దీంతో భారత్ లో కరోనా నాలుగో వేవ్ రాబోతుందని.. విశ్లేషకుల హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే నిన్న సంబవించిన 39 మరణాలతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,116 కి చేరుకుంది.
Next Story






