బాల్కనీలో బటక్స్ షో.. బజార్లో నిపుల్ షో.. దేశం సర్వనాశనం అవుతుంది..

by Dishanational2 |
బాల్కనీలో బటక్స్ షో.. బజార్లో నిపుల్ షో.. దేశం సర్వనాశనం అవుతుంది..
X

దిశ, సినిమా : హాట్‌ బ్యూటీ పూనమ్‌ పాండే ఇటీవల 'లాక్ అప్' రియాలిటీ షోలో సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ షో ముగిసిన తర్వాత చేతిలో పనిలేక సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది. తాజాగా వైట్ క్రాప్ టాప్‌లో బ్రాలెస్‌గా దర్శనమిచ్చిన ఆమె నడిరోడ్డుపై హంగామా చేస్తూ జనాలను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు నిపుల్ బయటకు కనిపించేలా స్పష్టంగా కెమెరాకు పోజులివ్వడం, సెల్ఫీలు తీసుకోవడం విశేషం. కాగా వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇదిలావుంటే బ్లాక్ బ్రా-అండర్ వేర్ పిక్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ..'మై బాల్కనీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక తన బోల్డ్ షో‌పై స్పందిస్తున్న యువకులు.. 'బాల్కనీ కన్నా నీ బ్యాక్ అదిరిపోయింది', 'నీలాంటి చెడిపోయిన ఆడవాళ్ల కారణంగా దేశం సర్వనాశనం అవుతుంది' అని కొందరు కామెంట్ చేస్తుంటే.. 'బ్రా వేసుకోవడం వేసుకోకపోవడమనేది ఆమె ఇష్టం. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామనే విషయం మరవొద్దు. నచ్చకపోతే చూడకండి' అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed