- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీచ్ ఒడ్డున పూజ.. పలుచని బికినీలో కనువిందు
దిశ, సినిమా: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే.

X
దిశ, సినిమా: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను ఉడికించే ఈ ముద్దుగుమ్మ.. తన అందాలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేయడంలో ముందుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా 'టైమ్ టు ఎస్కేప్' క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ఫొటోలు పోస్టు చేసింది. ఈ పిక్స్‌లో వైట్ బికినీపై పలుచని పొర లాంటి షర్ట్ ధరించిన పూజ.. బీచ్ ఒడ్డున సూర్య కిరణాలను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Next Story






