- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Viral Photo: రూల్స్ బ్రేక్ చేసిన పోలీసులు

X
దిశ,డైనమిక్‌బ్యూరో: ప్రజలను సరైన మార్గంలో పెట్టే పోలీసులే తప్పు చేస్తే ఎలా ఉంటుంది. ప్రజలందరికీ ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్పే, పోలీసులే రూల్స్ పాటించడం లేదు. హెల్మెట్ ధరిచండి అని జాగ్రత్తలు చెప్పే పోలీసులే హెల్మెట్ ధరించలేదు. సిద్దిపేట పోలీస్టేషన్ పరిధిలో పోలీసులు హెల్మెట్ లేకుండా, మాస్క్ లేకుండా రైడ్ చేస్తున్న ఫొటోను ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పోలీసులకు రూల్స్ లేవా ? వారు రూల్స్ పాటిచడం లేదు అంటూ వారి ఫొటోను ట్విట్టర్ ద్వారా తెలంగాణ డీజీపీకీ, సిద్దిపేట కమిషనర్‌కు ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు ఒకరికి చెప్పే ముందు మీరు రూల్స్ పాటించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీని పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు నోట్ చేసుకున్నాం అని స్పందించారు.
Next Story