- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు తెలంగాణ పోలీస్ హెచ్చరిక: గార్డ్‌ల నియామకానికి 'పోలీస్ వెరిఫికేషన్' మస్ట్!
ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు తెలంగాణ పోలీస్ హెచ్చరిక: గార్డ్‌ల నియామకానికి 'పోలీస్ వెరిఫికేషన్' మస్ట్!
by Malleboina Mahesh |
సెక్యూరిటీ గార్డ్‌ల నియామకానికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై చర్యలు తప్పవని ఇంటెలిజెన్స్ ఏడీజీపీ హెచ్చరిక.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ ఏజన్సీ సెక్యూరిటీ గార్డ్‌ల నియామాకానికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ (Police Verification Certificate) తప్పనిసరి అని , కొన్ని ఏజెన్సీ సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం ఇంటెలిజెన్స్ దృష్టికి వచ్చిందని ఇంటెలిజెన్స్ ఏడీజీపీ విజయ్ కుమార్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డ్ నియామకం సంబంధించి కార్యక్టర్ , అంటీసీడెంట్స్ సంబంధిన పోలీసు అధికారుల ద్వారా విచారణ చెయించాలని సూచించారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ చట్టం నిబంధనలు పాటించాలని ఆర్మీ, నేవి , ఎయిర్ ఫోర్స్ , హోమ్ గార్డ్స్ విభాగాలలో సేవలందింన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ పై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Next Story






