- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు షాక్.. పోలీసుల కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్సులు, బార్‌లు మూసివేయాల్సిందిగా ప్రకటన విడుదల చేశారు. దీంతో స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు మినహా అన్న మద్యం దుకాణాలు రేపు మూత పడనున్నాయి. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి, బ్లాక్‌లో మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Next Story






