- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్ర సృష్టించిన పోకిరి.. రీ-రిలీజ్‌లో రికార్డ్
by Chukka Sudharani |
దిశ, సినిమా : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ మహేశ్ బాబు 47వ పుట్టినరోజు వేడుకల(ఆగస్టు 9)కు అభిమానులు సిద్ధమవుతున్నారు.

X
దిశ, సినిమా : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ మహేశ్ బాబు 47వ పుట్టినరోజు వేడుకల(ఆగస్టు 9)కు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కెరియర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'పోకిరి' మూవీ కోసం స్పెషల్ షోస్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్నూలు, వైజాగ్‌లో విడుదలైన 'ఒక్కడు' చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టగా.. ప్రిన్స్ పుట్టిన రోజున ప్రదర్శించనున్న 'పోకిరి' షోస్ రికార్డ్ సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో 135కు పైగా షోస్ బుక్ అవడంతో భారతీయ సినీ ఇండస్ట్రీలోనే రీ-రిలీజ్‌లో అత్యధికంగా ప్రదర్శించబడనున్న చిత్రంగా చరిత్ర సృష్టించింది. విడుదలై 16 ఏళ్లు గడిచినా ఇంత క్రేజ్ సొంతం చేసుకుందంటే ఈ మూవీ సినీ ప్రేమికులకు ఎంత ప్రత్యేకమో తెలుస్తోంది.
Next Story






