- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇది నేను కాదంటూ ఆర్జీవీ ట్వీట్.. ఆ పోస్టు వైరల్
by samatah |

X
దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మారాండంట.. అవును.. తనకిష్టమైన పనిని మాత్రమే చేసే ఆర్జీవీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న పోస్టులు మరో ఆర్జీవీని చూపెడుతున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా, ఆర్జీవీ ఓ మొక్కను నాటారు. '' నేను అసలు ఇది కాదు.. ఎందుకంటే, నాకు పచ్చదనం, మట్టి అంటే ఇష్టం లేదు'' అంటూ మొక్కను నాటి పోస్ట్ చేశారు. ఇలా తనకు నచ్చని పనిని చేసిన ఆర్జీవీ ఇలా పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఆర్జీవీ మొక్కను నాటడం గమనార్హం.
This is not me because I hate green and mud pic.twitter.com/nFdEAROIes
— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2022
Next Story