Petrol Diesel Prices: ఈ రోజు(13-06-2026)పెట్రోల్, డీజిల్, CNG ధరలు

by Jakkula.Mamatha |

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(జూన్ 13) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices: ఈ రోజు(13-06-2026)పెట్రోల్, డీజిల్, CNG ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: గత నెలలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ నుంచైనా ధరలు తగ్గుతాయెమో అని వాహనాదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. గత వారం రోజుల పెట్రోల్ డీజిల్ ధరలతో పోల్చితే ఈ రోజు(శనివారం) ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.115.69గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(జూన్ 13) పెట్రోల్, డీజిల్, CNG ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్ 13వ తేదీ నాటి సీఎన్జీ ధరలు

ఇటీవల కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG) ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.. ప్రస్తుతం సీఎన్జీ ధరలు హైదరాబాద్‌లో రూ.97.00, వరంగల్‌లో రూ.95.00, విశాఖపట్నంలో రూ.92.50, విజయవాడలో రూ.91.00గా ఉన్నాయి.

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ.115.69

లీటర్ డీజిల్ ధర రూ.103.82

వరంగల్

లీటర్ పెట్రోల్ ధర: రూ.115.35

లీటర్ డీజిల్ ధర రూ.103.49

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ.116.39

లీటర్ డీజిల్ ధర రూ.104.11

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ.117.48

లీటర్ డీజిల్ ధర రూ.105.15

Next Story