- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > పెన్ను అనుకుంటే పొరపాటే.. సోషల్ మీడియాను వణికిస్తున్న ‘పెన్ బాంబ్’!
పెన్ను అనుకుంటే పొరపాటే.. సోషల్ మీడియాను వణికిస్తున్న ‘పెన్ బాంబ్’!
by Jakkula.Mamatha |
చూడడానికి పెన్ను వలె ఉండి పేలుడు పదార్థం నిక్షిప్తం అయి ఉన్న పెన్ బాంబ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

X
దిశ, హుజూరాబాద్: చూడడానికి పెన్ను వలె ఉండి పేలుడు పదార్థం నిక్షిప్తం అయి ఉన్న పెన్ బాంబ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెన్ను లా ఉండి దాని చివర ఉన్న బటన్ ను ప్రెస్ చేయగానే బాంబుల పేలుతుందని, ఒక్కోసారి మనుషులు చనిపోయిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయని అందులో చెబుతున్నారు. ఎవరూ అలాంటి వస్తువులు ముట్టుకోవద్దని తెలుపుతూ సోషల్ మీడియాలో చేస్తున్న విషయం చక్కర్లు కొడుతుంది. దీనితో పాటుగా కొన్ని ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. అవి చూస్తున్న వారిని భయానికి గురి చేస్తున్నాయి.
Next Story






