- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14 రోజుల్లో 12వ సారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
by Malleboina Mahesh |
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. మధ్యలో గ్యాప్

X
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. మధ్యలో గ్యాప్ ఇచ్చిన చమురు సంస్థలు ఈ మళ్లీ ధరలు పెంచాయి. గడిచిన 14 రోజుల్లో 12వ సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 45 పైసలు, డీజిల్ పై 43 పైసలు ధరలు పెంచారు. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.68, గా ఉంది. 14 రోజుల్లో పెట్రోల్ పై రూ. 9.44, డీజిల్ పై రూ. 9.70 పెరిగింది.
Next Story






