Petrol Diesel Prices(May 18):ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

by Jakkula.Mamatha |

నేడు(సోమవారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices(May 18):ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలుఅంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం తాజాగా దేశీయ ఇంధన ధరల పై పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ పై రూ.3.39 పైసలు, డీజిల్ పై రూ.3.26 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.110.89గా ఉంది. ఈ క్రమంలో నేడు(సోమవారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మే 18వ తేదీన పెట్రోల్ డీజిల్ ధరలు..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ.110.89

లీటర్ డీజిల్ ధర రూ. 98.96

వరంగల్

లీటర్ పెట్రోల్ ధర: రూ.110.53

లీటర్ డీజిల్ ధర రూ.98.65

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ.111.81

లీటర్ డీజిల్ ధర రూ. 99.53

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ.112.96

లీటర్ డీజిల్ ధర రూ. 100.66

Next Story