- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు హనుమకొండకు పవన్ కళ్యాణ్ రాక
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండ నగరంలో పర్యటించనున్నారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండ నగరంలో పర్యటించనున్నారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 4 లో నివాసముండే నిరంజన్ గత కొంతకాలంగా చికిత్స లేని జన్యుపరమైన లోపంతో ఇబ్బంది పడుతున్నారు. చివరిసారిగా పవన్ కళ్యాణ్ ని చూడాలని ఉందని ఆఖరి కోరికను ప్రకటించడంతో అది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండకు విచ్చేసి నిరంజన్ ను పరామర్శించనున్నారు. అనంతరం భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Next Story






