- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులు బయట.. టిప్పర్లు లోపల!
by Jakkula.Mamatha |
మేళ్లచెరువు బస్టాండ్‌లో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపై ఎండ, వానలను భరిస్తూ ఎదురుచూస్తుంటే, బస్టాండ్ ఆవరణలో మాత్రం టిప్పర్లు హాయిగా మకాం వేసి కనిపిస్తున్నాయి.

X
దిశ, మేళ్లచెరువు: మేళ్లచెరువు బస్టాండ్‌లో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపై ఎండ, వానలను భరిస్తూ ఎదురుచూస్తుంటే, బస్టాండ్ ఆవరణలో మాత్రం టిప్పర్లు హాయిగా మకాం వేసి కనిపిస్తున్నాయి. ప్రయాణికుల కోసం నిర్మించిన బస్టాండ్ టిప్పర్ల పార్కింగ్ స్థలంగా మారిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. "ప్రజలకు బయట చోటు.. టిప్పర్లకు లోపల చోటు" అంటూ స్థానికులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






