- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి..
by Batti.Sumithra |
మండల పరిధిలోని బాణాపురం గ్రామ పంచాయతీలో ఓ వ్యక్తి ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

X
దిశ, ముదిగొండ : మండల పరిధిలోని బాణాపురం గ్రామ పంచాయతీలో ఓ వ్యక్తి ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు దారుడి నుంచి 25 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పంచాయతి కార్యదర్శి లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు సమాచారం. విచారణ జరుగుతుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






