తిమ్మాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

తిమ్మాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పార్లపల్లి గ్రామానికి చెందిన కామర్ల ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంచిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story