పొట్టి డ్రెస్‌లో స్టన్నింగ్ పోజులతో మెస్మరైజ్ చేస్తున్న కనికా మ్యాన్

by Pulgam srinivas |   (  Updated:2026-06-08 05:43:32  IST  )

స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనికా మ్యాన్ స్టన్నింగ్ లుక్.. ఫోటోలు వైరల్.

పొట్టి డ్రెస్‌లో స్టన్నింగ్ పోజులతో మెస్మరైజ్ చేస్తున్న కనికా మ్యాన్
X

దిశ, వెబ్ డెస్క్: నటి, మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కనికా మ్యాన్ ఒకరు. ముఖ్యంగా హిందీ సీరియల్స్, రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ, సోషల్ మీడియాలోనూ తనదైన స్టైల్‌తో ఫాలోవర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.

తరచూ గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఫిదా చేసే కనికా, తాజాగా మరోసారి తన స్టన్నింగ్ లుక్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా కనికా మ్యాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

పొట్టి స్లీవ్‌లెస్ డ్రెస్‌కు బ్లాక్ కలర్ హై హీల్స్ జతచేసి స్టైలిష్‌గా కనిపించిన ఈ బ్యూటీ, చేతికి బ్రాస్‌లెట్‌, మ్యాచింగ్ ఇయర్‌రింగ్స్‌తో తన లుక్‌ను మరింత హైలైట్ చేసింది.

జుట్టును వెనక్కి వేసుకుంటూ, కొన్ని ఫోటోల్లో స్టైలిష్ యాంగిల్స్‌లో ఇచ్చిన పోజులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానుల నుంచి భారీగా లైక్స్‌, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story