- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేంపల్లి గ్రామ శివారులో లారీ బోల్తా.. ఒకరు మృతి
by Jakkula.Mamatha |
ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం ఉదయం లారీ బోల్తా పడింది.

X
దిశ, ముప్కాల్: ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం ఉదయం లారీ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలతో బయటపడ్డారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు సంత్రా పండ్ల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Next Story






