‘దిశ’ కథనానికి స్పందించిన అధికారులు

by Jakkula.Mamatha |

‘దిశ’ కథనాలకు పోలీస్ అధికారులు స్పందించారు.

‘దిశ’ కథనానికి స్పందించిన అధికారులు
X

దిశ, బయ్యారం: ‘దిశ’ కథనాలకు పోలీస్ అధికారులు స్పందించారు. గత నెల 9,12వ తేదీన మినీ బ్యాంకుల మెగా దోపిడీ, ఏజెన్సీ గ్రామాల్లో రూపాయలు కోట్లల్లో దందా, అమాయకుల ఖాతాలకు కన్నం, బయోమెట్రిక్ వేలిముద్రలతో మాయాజాలం, రామచంద్రాపురంలో వెలుగు చూసిన నిర్వాహకుడి అక్రమ లావాదేవీలు, ఖాతాదారుల ఆందోళన, పట్టించుకోని అధికారులు, పెనీయర్ యాప్ పేరుతో మనీ దోపిడీ వెలుగులోకి విస్తుపోయే నిజాలు, నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకొని పేనియర్ యాప్ ఐడితో డబ్బులు కాజేసిన నిర్వాహకుడు అనే ‘దిశ’ వార్తకు, వెబ్సైట్ కథనం పై ఎట్టకేలకు పోలీస్ అధికారులు స్పందించారు. ఈ క్రమంలో యాప్ బారిన పడిన ఫిర్యాదుదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుపై గురువారం ఎస్ఐ ప్రశాంత్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తునట్లు సీఐ రవీందర్ తెలిపారు.

Next Story