- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి కుక్కల దాడిలో మూడు గొర్రెలు మృతి
పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో మూడు గొర్రెలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, పినపాక: పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో మూడు గొర్రెలు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బండగొర్ల సంతోష్‌కు చెందిన గొర్ల మందపై ఆరు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు గొర్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదు గొర్లు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటనతో తనకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.
Next Story






